EVC జనరేట్ చేయండి గురించి యూజర్ మాన్యువల్
1.అవలోకనం
ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (EVC)జనరేట్ చేయండి అనే ఈ సేవ, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వ్యక్తిగత వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సేవ ద్వారా మీరు:
- ఒక అంశాన్ని (చట్టబద్ధమైన ఫారాలు, ఆదాయపు పన్ను రిటర్నులు) ఇ-వెరిఫై చేయడం
- ఇ - ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి
- పాస్ వర్డ్ ను మార్చుకోండి.
2. ఈ సేవను పొందటానికి కావలసిన ముందస్తు అవసరాలు
- చెల్లుబాటు అయ్యే యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడిగా రిజిస్టర్డ్ యూజర్ రిజిస్టర్ అయిన వినియోగదారుడు
- ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ధ్రువీకరించబడిన మరియు EVC సదుపాయం యాక్టివేట్ చేయబడిన బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి (బ్యాంక్ ఖాతా ఆప్షన్ కోసం)
- ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ధ్రువీకరించబడిన మరియు EVC సదుపాయం యాక్టివేట్ చేయబడిన డీమ్యాట్ ఖాతా కలిగి ఉండాలి (డీమ్యాట్ ఖాతా ఆప్షన్ కోసం)
- బ్యాంక్ ఖాతాతో PAN లింక్ చేయబడి ఉండాలి (నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ కొరకు)
- చెల్లుబాటు అయ్యే డెబిట్ కార్డ్ (బ్యాంక్ ఏటీఎం ఆప్షన్ కొరకు)
3. దశల వారీ మార్గదర్శిని.
దశ 1:మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
దశ 2:మీడాష్‌బోర్డ్, క్లిక్ సర్వీసెస్ > జెనరేట్ EVC క్లిక్ చేయండి.
దశ 3:జనరేట్ EVC పేజిలోమీరు ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (EVC) ని ఎలా జనరేట్ చేయాలనుకుంటున్నారు? అనే ఆప్షన్ ను ఎంచుకోండి
మీరు ఈ క్రింది పద్ధతులను ఉపయోగించి EVCని జనరేట్ చేయవచ్చు
| నెట్ బ్యాంకింగ్ | సెక్షన్‌ను చూడండి / విభాగాన్ని సంప్రదించండి 3.1 |
| బ్యాంక్ ఖాతా | సెక్షన్‌ను చూడండి / విభాగాన్ని సంప్రదించండి 3.2 |
| డీమ్యాాట్ ఖాతా | సెక్షన్‌ను చూడండి / విభాగాన్ని సంప్రదించండి 3.3 |
3.1 నెట్ బ్యాంకింగ్ ద్వారా EVCని జనరేట్ చేయడం
దశ 1: జెనరేట్ EVC పేజీలో, నెట్ బ్యాంకింగ్ ద్వారా అనే ఆప్షన్‌ను ఎంచుకుని కంటిన్యూ పైక్లిక్ చేయండి.
దశ 2: నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇ-ఫైలింగ్ లాగిన్ పేజీలోబ్యాంక్ పేరునుఎంచుకోండి
గమనిక: మీ బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీ కనిపించినప్పుడు, మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్ నుండి ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతారు.
దశ 3: మీ బ్యాంక్ యొక్కనెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీలో మీ బ్యాంక్ వారు మీకు అందించిన యూజర్నేమ్వివరాలను నమోదు చేయండిపాస్ వర్డ్.
దశ 4:మీ నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లో, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడానికి ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
గమనిక: మీరు మీ నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ నుండి లాగ్ అవుట్ చేయబడి, మీ ఇ-ఫైలింగ్ ఖాతాలోకి లాగిన్ అవుతారు.
దశ 5:మీడాష్‌బోర్డ్ లోసర్వీసెస్ > జెనరేట్ EVC క్లిక్ చేయండి
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన మీ మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐడీకి EVC పంపబడుతుంది మరియు స్క్రీన్ పైన విజయవంతమైనట్లు సందేశం కనిపిస్తుంది.
3.2. బ్యాంక్ ఖాతా ద్వారా EVCని జనరేట్ చేయడం
దశ 1:జెనరేట్ EVCపైపేజీలో,బ్యాంక్ ఖాతా ద్వారాఅనే ఆప్షన్‌ను ఎంచుకుని కంటిన్యూ పైక్లిక్ చేయండి.
విజయవంతమైనట్లు ఒక సందేశం స్క్రీన్ పైన కనిపిస్తుంది, మరియు బ్యాంక్ ద్వారా ధ్రువీకరించబడిన మీ మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐడీకి EVC పంపబడుతుంది..
గమనిక:
- జత చేసిన బ్యాంక్ ఖాతా ధ్రువీకరించబడి మరియు EVC సదుపాయం యాక్టివేట్ చేయబడి ఉంటేనే, బ్యాంక్ ఖాతా ద్వారా EVC పొందే ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
- బ్యాంక్ ద్వారా ధ్రువీకరించబడితే మాత్రమే మీ మొబైల్ నంబర్ లేదా మీ ఇ-మెయిల్ ఐడీకి EVC పంపబడుతుంది.
3.3. డీమ్యాట్ ఖాతా ద్వారా EVCని జనరేట్ చేయడం
దశ 1: జెనరేట్ EVC పేజీలోడీమ్యాట్ ఖాతా ద్వారాసెలెక్ట్ అనే ఆప్షన్‌ను ఎంచుకుని కంటిన్యూ పై క్లిక్ చేయండి.
విజయవంతమైనట్లు ఒక సందేశం స్క్రీన్ పైన కనిపిస్తుంది, మరియు NSDL / CDSL ద్వారా ధృవీకరించబడిన మీ మొబైల్ నంబర్ మరియు ఈ-మెయిల్ ఐడీకి EVC పంపబడుతుంది.
గమనిక:
- జత చేసిన డీమ్యాట్ ఖాతా ధ్రువీకరించబడి మరియు EVC సదుపాయం యాక్టివేట్ చేయబడి ఉంటేనే, డీమ్యాట్ ఖాతా ద్వారా EVC పొందే ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
- NSDL/CDSL ద్వారా ధ్రువీకరించబడితే మాత్రమే మీ మొబైల్ నంబర్ లేదా మీ ఇ-మెయిల్ ఐడీకి EVC పంపబడుతుంది.
4. సంబంధిత విషయాలు