Do not have an account?
Already have an account?

ఫిర్యాదును సమర్పించండి

(మీ సమస్యలు, మా ప్రాధాన్యత)

(మీ సమస్యలు, మా ప్రాధాన్యత)

Frequently Asked Questions

ఫిర్యాదులను ఎలా సమర్పించాలి - తరచుగా అడిగే ప్రశ్నలు

1. నేను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు (రిజిస్టర్) చేసుకోకపోయినా ఫిర్యాదును సమర్పించవచ్చా?

అవును, మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు (రిజిస్టర్) చేసుకోకపోయినా కూడా ఫిర్యాదును సమర్పించవచ్చు.

2. సమర్పించిన ఫిర్యాదుల స్థితిని నేను ఎలా తనిఖీ చేయవచ్చు?

మీరు లాగిన్ అవ్వడానికి ముందు మరియు లాగిన్ అయిన తర్వాత కూడా ఫిర్యాదు యొక్క స్థితిని తనిఖీ చేయవచ్చు.

3. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నేను ఏయే విభాగాలకు (డిపార్ట్మెంట్స్) సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులను సమర్పించవచ్చు?

మీరు కింద పేర్కొన్న విభాగాలకు సంబంధించి ఫిర్యాదులను సమర్పించవచ్చు:

  • ఈ-ఫైలింగ్
  • AO
  • CPC-TDS
  • CPC-ITR

4. ఫిర్యాదును సమర్పించడానికి నేను ఈ-వెరిఫై చేయాలా?

లేదు. మీరు ఈ-వెరిఫై చేయాల్సిన అవసరం లేదు

 

సంక్షిప్త రూపం

వివరణ/పూర్తి రూపం

ITR

ఆదాయపు పన్ను రిటర్నులు

DSC

డిజిటల్ సంతకం ధృవీకరణ పత్రం

AY

పన్ను నిర్ధారణ సంవత్సరం(అసెస్మెంట్ ఇయర్)

TY

పన్ను సంవత్సరం

PY

గత సంవత్సరం

FY

ఆర్ధిక సంవత్సరం

Detailed guides and documentation