ఫిర్యాదును సమర్పించండి
(మీ సమస్యలు, మా ప్రాధాన్యత)
(మీ సమస్యలు, మా ప్రాధాన్యత)
Frequently Asked Questions
ఫిర్యాదులను ఎలా సమర్పించాలి - తరచుగా అడిగే ప్రశ్నలు
1. నేను ఈ-ఫైలింగ్ పోర్టల్లో నమోదు (రిజిస్టర్) చేసుకోకపోయినా ఫిర్యాదును సమర్పించవచ్చా?
అవును, మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్లో నమోదు (రిజిస్టర్) చేసుకోకపోయినా కూడా ఫిర్యాదును సమర్పించవచ్చు.
2. సమర్పించిన ఫిర్యాదుల స్థితిని నేను ఎలా తనిఖీ చేయవచ్చు?
మీరు లాగిన్ అవ్వడానికి ముందు మరియు లాగిన్ అయిన తర్వాత కూడా ఫిర్యాదు యొక్క స్థితిని తనిఖీ చేయవచ్చు.
3. ఈ-ఫైలింగ్ పోర్టల్లో నేను ఏయే విభాగాలకు (డిపార్ట్మెంట్స్) సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులను సమర్పించవచ్చు?
మీరు కింద పేర్కొన్న విభాగాలకు సంబంధించి ఫిర్యాదులను సమర్పించవచ్చు:
- ఈ-ఫైలింగ్
- AO
- CPC-TDS
- CPC-ITR
4. ఫిర్యాదును సమర్పించడానికి నేను ఈ-వెరిఫై చేయాలా?
లేదు. మీరు ఈ-వెరిఫై చేయాల్సిన అవసరం లేదు
|
Detailed guides and documentation