నా CA గురించి యూజర్ మాన్యువల్
1. అవలోకనం
మై CA సేవ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న క్రింది వర్గాలకు చెందిన అన్ని వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది:
- వ్యక్తిగత
- హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ (HUF)
- కంపెనీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (AOP), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (BOI), ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ (AJP), ట్రస్ట్, గవర్నమెంట్, లోకల్ అథారిటీ (LA),ఫారం
- ట్యాక్స్ డిడక్టర్ అండ్ కలెక్టర్
ఈ సేవ ద్వారా, నమోదు చేసుకున్న వినియోగదారులు క్రింది వాటిని చేయగలరు:
- తమకు అధీకృతమైన చార్టర్డ్ అకౌంటెంట్ల (CA) జాబితాను వీక్షించగలరు.
- CA కు ఫారాలను అసైన్ చేయండి
- సైన్ చేసిన ఫారాలను ఉపసంహరించుకోండి
- CA ను యాక్టివేట్ చేయండి
- CA ను డీయాక్టివేట్ చేయండి
2. ఈ సేవను పొందడానికి ముందస్తు అవసరాలు
- చెల్లుబాటు అయ్యే యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన వినియోగదారు
- CA కు చెల్లుబాటు అయ్యే సభ్యత్వ సంఖ్య ఉండాలి మరియు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు అయి ఉండాలి.
- వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు విషయంలో, పాన్‌ను ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసి ఉండటం మంచిది.
3. స్టెప్-బై-స్టెప్ గైడ్
3.1 CAని వీక్షించండి
స్టెప్ 1: యూజర్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
వ్యక్తిగత వినియోగదారుల కోసం, పాన్ ఆధార్‌తో లింక్ చేయబడకపోతే, మీ పాన్ ఆధార్‌తో లింక్ కాలేదని కారణంగా అది పనిచేయనిదిగా మార్చబడిందని తెలిపే పాప్-అప్ సందేశం కనిపిస్తుంది.
పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి లింక్ నౌ బటన్‌పై క్లిక్ చేయండి, లేకపోతే కంటిన్యూపై క్లిక్ చేయండి.
దశ 2: ఆథరైజ్డ్ పార్ట్నర్స్ >మై చార్టర్డ్ అకౌంటెంట్ పై క్లిక్ చేయండి.
దశ 3: మై చార్టర్డ్ అకౌంటెంట్(s) పేజీ కనిపిస్తుంది. ఇందులో సంబంధిత ట్యాబ్‌ల కింద యాక్టివ్ మరియు ఇన్యాక్టివ్ CAలు ప్రదర్శించబడతారు.
దశ 4:సరిపోలే అన్ని రికార్డులను చూడడానికిసెర్చ్ బై నేమ్టెక్స్ట్‌బాక్స్‌లో పేరును నమోదు చేయండి.
దశ 5: నిర్దిష్ట CA కు అసైన్ చేసిన అన్ని ఫారంల స్థితి మరియు వివరాలను చూడడానికి వ్యూ అసైన్ చేసిన ఫారంలుపై క్లిక్ చేయండి.
మై చార్టర్డ్ అకౌంటెంట్(స్) పేజీకి వెళ్లిన తర్వాత మీరు చేయగల ఇతర చర్యలు ఇవి:
|
CA ను జోడించండి |
సెక్షన్ 3.2 ను చూడండి |
|
సెక్షన్ 3.2 ను చూడండి |
CA కు ఫారాలను అసైన్ చేయండి |
|
CA ను డీయాక్టివేట్ చేయండి |
సెక్షన్ 3.4 ను చూడండి |
|
CA ను యాక్టివేట్ చేయండి |
సెక్షన్ 3.5 ను చూడండి |
|
ఫారంను ఉపసంహరించుకోండి |
సెక్షన్ 3.6 ను చూడండి |
3.2: యాడ్ CA
దశ 1: CA కు ఫారంలను అసైన్ చేయడానికి, ఆ CA ను మీ ప్రొఫైల్‌లో మీరు యాడ్ చేసి అధీకృతం చేయాలి. CA ను యాడ్ చేయాలనుకుంటే యాడ్ CAపై క్లిక్ చేయండి.
దశ 2: యాడ్ చార్టర్డ్ అకౌంటెంట్(s)(CA) పేజీ కనిపిస్తుంది. CA యొక్క మెంబర్షిప్ నంబర్‌ను నమోదు చేయండి. అనంతరం, డేటాబేస్ నుండి CA పేరు ఆటోమేటిక్‌గా ప్రదర్శించబడుతుంది.
దశ 3: CA ను యాడ్ చేయడానికి కన్‌ఫర్మ్పై క్లిక్ చేయండి.
భవిష్యత్ సూచన కోసం ట్రాన్సాక్షన్ ఐడితో పాటు విజయవంతమైన సందేశం ప్రదర్శించబడుతుంది.
3.3 CA కు ఫారాలను అసైన్ చేయడం
దశ 1: మై చార్టర్డ్ అకౌంటెంట్(స్) పేజీలో, యాక్టివ్ CA ట్యాబ్‌లో అవసరమైన CA ఎదురుగా ఉన్న అసైన్ ఫారా(లు)పై క్లిక్ చేయండి.
దశ 2: అసైన్ ఫారా(లు) పేజీలో యాడ్ ఫారంపై క్లిక్ చేయండి.
దశ 3: ఆదాయ పన్ను చట్టం 1961కు సంబంధించిన ఫారాలను అసైన్ చేయడానికి “ఫారమ్స్ యాస్ పర్ ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఫారం నేమ్, అసెస్‌మెంట్ ఇయర్, ఫైలింగ్ టైప్” ఎంపికలను ఎంచుకుని యాడ్పై క్లిక్ చేయండి.
ఆదాయ పన్ను చట్టం 2025కు సంబంధించిన ఫారంలను అసైన్ చేయడానికి “ఫారమ్స్ యాస్ పర్ ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025, ఫారం నేమ్, ట్యాక్స్ ఇయర్, ఫైలింగ్ టైప్” ఎంపికలను ఎంచుకుని యాడ్పై క్లిక్ చేయండి.
దశ 4:ఎంపిక చేసిన ఫారం జోడించబడినఅసైన్ ఫారం(స్)పేజీ కనిపిస్తుంది. ప్రదర్శించబడిన సమాచారాన్ని పరిశీలించిసబ్మిట్పై క్లిక్ చేయండి.
ట్రాన్సాక్షన్ IDతో పాటు విజయవంతమైన సందేశం ప్రదర్శించబడుతుంది.
3.4 CA ను డీయాక్టివేట్ చేయడం
దశ 1: మై చార్టర్డ్ అకౌంటెంట్(s) పేజీలో, యాక్టివ్ ట్యాబ్‌లో అవసరమైన యాక్టివ్ CA ఎదురుగా ఉన్న డీయాక్టివేట్పై క్లిక్ చేయండి.
దశ 2: డీయాక్టివేట్ CA పేజీలో, డీయాక్టివేషన్‌కు కారణాన్ని ఎంచుకుని కంటిన్యూపై క్లిక్ చేయండి.
ట్రాన్సాక్షన్ ఐడితో పాటు విజయవంతంగా పూర్తైనట్లు సందేశం వస్తుంది.. భవిష్యత్ సూచన కోసం ట్రాన్సాక్షన్ ఐడిని గమనించుకుని ఉంచండి.
3.5 CA ను యాక్టివేట్ చేయడం
దశ 1: మై చార్టర్డ్ అకౌంటెంట్(స్) పేజీలోని ఇన్యాక్టివ్ ట్యాబ్‌లో సంబంధిత CA ఎదురుగా ఉన్న యాక్టివేట్పై క్లిక్ చేసి ఇన్యాక్టివ్ CA ను యాక్టివేట్ చేయండి.
దశ 2: యాక్టివేట్ చేయాల్సిన CA యొక్క ముందుగా నింపబడిన వివరాలతో యాడ్ చార్టర్డ్ అకౌంటెంట్(స్)/b> పేజీ కనిపిస్తుంది.
దశ 3: నమోదు చేసిన వివరాలు సరైనవైతే కన్‌ఫర్మ్పై క్లిక్ చేయండి. లేకపోతే క్యాన్సెల్పై క్లిక్ చేయండి.
ట్రాన్సాక్షన్ ఐడితో కలిసి విజయవంతంగా పూర్తైనట్లు సందేశం వస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం ట్రాన్సాక్షన్ ఐడిని గుర్తుపెట్టుకోండి.
3.6 ఫారంను ఉపసంహరించుకోవడం
దశ 1: యాక్టివ్ ట్యాబ్‌లో వ్యూ అసైన్ చేసిన ఫారం(స్)పై క్లిక్ చేయండి.
దశ 2: ఉపసంహరించుకోవాలనుకున్న సంబంధిత ఫారం ఎదురుగా ఉన్న విత్‌డ్రాపై క్లిక్ చేయండి.
దశ 3: ఫారంను ఉపసంహరించుకోవడానికి కన్‌ఫర్మ్పై క్లిక్ చేయండి.
ఎంపిక చేసిన ఫారం విజయవంతంగా ఉపసంహరించబడినట్లు సందేశం వస్తుంది. ఆ తర్వాత ఆ ఫారంపై CA ఎలాంటి చర్యలు తీసుకోలేరు.