Do not have an account?
Already have an account?

తీవ్రమైన కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వివిధ వాటాదారులు ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించడానికి సిబిడిటి తన నిబద్ధతను కొనసాగిస్తూ, ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం స్పందన కోసం కొన్ని గడువు తేదీలను పొడిగించింది.